ప్రధాని మోది గారిని అరగంట వేట్ చేయించిన మమతా బెనర్జీ!

పశ్చిమ్ బెంగాల్ యాస్ తుఫాను కారణంగా సమీక్షించాడనికి వెళన ప్రధాని మోది గారు, మరియు గవర్నర్ గారిని,పశ్చిమ్ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ గారు కలవడానికి దాదాపు అరగంటకు పైగా లేటుగా వచ్చి, ఇలా వచ్చి అలా వెళ్ళి పోయరు, ఈ విషయం పై మమతా బెనర్జీ మాట్లాడుతూ  ప్రధాని మోది గారి సమావేశం ఉన్నదని నాకు తెలియదని, అయినా అక్కడికి వెళ్ళి యాస్ తుఫాను గురించి వేదిక ఇస్తూ, 20 వేల అర్దక సహాయం కోరతు,నాకు ధిఘా అధికారులతో సమావేశం ఉన్నదని ప్రధాని మోది గారి అనుమతి తీసుకొని అక్కడి నుండి  ధిఘా కు వచ్చినని ముఖ్య మంత్రి మమతా బెనర్జీ అన్నారు, ఈ విషయం పై పశ్చిమ్ బెంగాల్ గవర్నర్ మాత్రం చాలా కోపంగా వున్నారు!